బండారి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా మల్లాపూర్ లో ఇంటింటికి ప్రచారం పన్నాల దేవేందర్ రెడ్డి

ఉప్పల్ , ప్రజాతంత్ర, నవంబర్ 4: బండారి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారు గుర్తుకే ఓటు వేసి,ఉప్పల్ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దేవేందర్ రెడ్డి అభ్యర్థించారు.బండారు లక్ష్మారెడ్డి నీ…
