బండలగూడ లో భారత రాష్ట్ర సమితి పార్టీ ఇంటింటి ప్రచారం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 7: టిఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి తరపున బండలగూడలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ ఇంటింటి కి తిరిగి కారు గుర్తు కు ఓటు వెయ్యాలని ప్రజలను అభ్యర్ధించారు. బండలగూడ లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గత తోమిదేండ్లలో యాభై కోట్ల రూపాయల అభివృద్ధిని చేశారని, గతంలో బండలగూడ ప్రాంతమంతా…
