Tag బండలగూడ పారిశ్రామికవాడలో ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

బండలగూడ పారిశ్రామికవాడలో ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15: బండలగూడ పారిశ్రామిక వాడ లో మంగళవారం స్వాతంత్ర దినోత్సవం వేడుకలు కార్మికులు సంబరంగా జరుపుకున్నారు.సంతోషిమాత ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామచంద్రపురం మాజీ ఎంపీపీ, బీఅర్ టి యు రాష్ట్ర కార్యదర్శి నాలకంటి యాదగిరియాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన…