ఫోటో వీడియో గ్రాఫర్లకు రూ.5 లక్షల ఉచిత ఇన్సూరెన్స్ సదుపాయం
పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 19: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రామచంద్రాపురం పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు సి.గోదావరి అంజిరెడ్డి పలువురు ఫోటోగ్రాఫర్లరను ఘనంగా సన్మానించి, మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. మనిషి జీవన ప్రస్థానంలో మధుర…
