Tag ఫోటో ఖలీల్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

ఫోటో ఖలీల్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 13 :  ఆమనగల్లు కు  చెందిన బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఫోటో ఖలీల్ ఇటీవల అనారోగ్యతో బాధపడుతూ వెల్దండ మండలంలోని యెన్నం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స  పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు చల్లా వంశీ చంద్ రెడ్డి ఖలీల్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను…