Tag ఫుట్ పాత్ లను ఆక్రమిస్తే కఠిన చర్యలు

ఫుట్ పాత్ లను ఆక్రమిస్తే కఠిన చర్యలు 

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 11 : కడ్తాల్ పట్టణంలో ఎన్ హెచ్ 765 హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారి కిరువైపులా  ఫుట్ పాత్ లను ఆక్రమించి చిరు వ్యాపారాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కడ్తాల్ సీఐ శివప్రసాద్ హెచ్చరించారు. సోమవారం కడ్తాల్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులతో కలిసి రోడ్డుపై ఉన్న తోపుడు బండ్లు,…