ఫాసిజం గీసిన రక్త చిత్రం.. మణిపూర్ మారణహోమం!
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో కూకీ జోయి నాగాతెగల గిరిజనులపై జరుగుతున్న మారణహోమం పై దేశమంతా అట్టుడుకుతుంది. కొండల మీది అటవీ ప్రాంతంలో వందలాది కుకీ నాగా తెగల గ్రామాలను కూల్చి, కాల్చి లక్షలాదిమందిని అడవి నుండి తరిమేశారం. వాస్తవాలు రిపోర్టింగ్ కోసం వెళ్ళిన మీడియా ప్రతినిధుల కెమెరాలు పగులగొట్టి ,వారిని కిడ్నాప్ చేసి చీకటి…
