స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాటు చేయాలి
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 7: ఈనెల 15న జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో స్వతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. …
