Tag ప్రయత్నానికి ఫలితం వస్తే వచ్చే ఆనందం గొప్పది

ప్రయత్నానికి ఫలితం వస్తే వచ్చే ఆనందం గొప్పది

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7:  ప్రయత్నానికి ఫలితం వస్తే వచ్చే ఆనందం గొప్పది అనుకున్నది సాధించి సార్థకత తెచ్చారు. ఆత్మవిశ్వాసంతో దించిన తల ఎత్తకుండా చదివితే ఉద్యోగం వస్తదని నిరూపించారని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య  శాఖ మంత్రి హరీశ్ రావు అభినందించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పోలీసు కన్వెన్షన్ హాల్ లో  ఉచిత పోలీసు శిక్షణ ద్వారా…