Tag ప్రభుత్వ భూముల్లోంచి నల్ల మట్టి తరలింపు నిలిపివేయాలనీ తహసిల్దార్ కు వినతి

ప్రభుత్వ భూముల్లోంచి నల్ల మట్టి తరలింపు నిలిపివేయాలనీ తహసిల్దార్ కు వినతి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 7 : ఆమనగల్ మున్సిపాలిటీ లోని రెండో వార్డు ముర్తుజ పల్లి గ్రామ సమీపంలో ఉన్న సర్వేనెంబర్ 99 లో ప్రభుత్వ అసైన్డ్ భూముల్లోంచి నల్ల మట్టిని కొంతమంది అక్రమంగా తరలించుకుంటున్నారని వాటిని నిలిపివేయాలని కోరుతూ సోమవారం ఆమనగల్ తహసిల్దార్ సిహెచ్ లలిత కు ముర్తుజపల్లి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. గ్రామానికి…