Tag ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్యశాస్త్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల అంశంపై సదస్సు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్యశాస్త్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల అంశంపై సదస్సు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: పటాన్ చెరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం వాణిజ్య శాస్త్ర విభాగ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు అంశంపై సదస్సు నిర్వహించారు.నేటి ముఖ్య వక్త ఐఏసిఈ అకాడమీ నాగేశ్వర్ రెడ్డి  విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… వివిధ శాఖల నోటిఫికేషన్ ఖాళీలు గురించి వివరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్…