Tag ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్టు 9: ప్రభుత్వం ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవియన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల సాధనకు ధర్నా కార్యక్రమం…