ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సమస్య లను వెంటనే పరిష్కరించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని వికారాబాద్ జిల్లా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు హారతి ద్వారకనాథ్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ శ్రీ సత్యసాయి జ్ఞానంకేంద్రం గంగవరం లో జిల్లా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘము అధ్యక్ష,కార్యదర్శుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల…
