ప్రత్యేక తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలి

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యి పదేళ్లు గడిచిన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రాల ఫిల్మ్ ఇండస్ట్రీని నుంచి తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీగా వేరు చేసి ప్రత్యేక టెలివుడ్ ఇండస్ట్రీగా ఏర్పాటు చేయాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి నియోజకవర్గ ఇంచార్జి ఆర్.కే.దిలీప్ కుమార్ రాథోడ్ డిమాండ్ చేశారు. ఈ…
