ప్రతి ఒక్కరు కళ్ళను దానం చేయాలి
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 7 : జిల్లా ఆంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం అధికారి డాక్టర్ కృష్ణ ఆదేశాల మేరకు లయన్స్ క్లబ్ ఆఫ్ అమనగల్లు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని క్లబ్ అధ్యక్షులు యాచారం వెంకటేశ్వర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు యాచారం…
