Tag ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి

సంగారెడ్డి, ప్రజాతంత్ర,డిసెంబర్ 11: ప్రజావాణి  ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులు  సత్వరమే పరిష్కరించాలని  జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలు లో నిర్వహించిన   ప్రజావాణి  కార్యక్రమానికి జిల్లా నలు మూలల నుండి   వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ శరత్ అదనపు కలెక్టర్ మాధురి తో కలిసి  ఫిర్యాదుల…