ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11: ప్రజల మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎల్.బి.నగర్ నియోజకవర్గ భారాస పార్టీ అభ్యర్థిగా మరోసారి అఖండ విజయం సాధించిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని హయత్ నగర్ డివిజన్ పరిధిలోని భారస…

