Tag ప్రజా యుధ్ధనౌక గద్దర్ పాటలు చిరస్మరణ్యం టియుఎఫ్ రాష్ట్ర నాయకులు దేశమల్ల ఆంజనేయులు

ప్రజా యుధ్ధనౌక గద్దర్ పాటలు చిరస్మరణ్యం టియుఎఫ్ రాష్ట్ర నాయకులు దేశమల్ల ఆంజనేయులు

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,ఆగస్ట్ 7; మొయినాబాద్ మండల పరిధిలోని గల హిమత్ నగర్ చౌరస్తాలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ కు ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు దేశమల్ల ఆంజనేయులు ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేగరి రాజు అసైన్డ్ భూముల సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శ్రీనివాస్ …