ప్రజా పాలన 6 గ్యారెంటీల అమలు కోసమే ప్రజా పాలన

పటాన్ చెరు, ప్రజాతంత్ర, జనవరి 3: పటాన్ చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్, రుద్రారం గ్రామలలో ప్రజా పాలన కాంగ్రెస్ అభయహస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొని దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి రసీదులను బుధవారం వారికి…
