Tag ప్రజా పాలనలో సమయస్ఫూర్తితో ఆరు గ్యారంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించాలి

ప్రజా పాలనలో సమయస్ఫూర్తితో ఆరు గ్యారంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న   ప్రజా పాలన కార్యక్రమాన్ని  పగడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ  నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం క్రింద అభయహస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణపై శాసనసభ సభాపతి…