ప్రజావాణికి 105 ఫిర్యాదులు. శాఖల వారీగా ప్రజా సమస్యలను పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 11: రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి ధాన్యం, పత్తి కొనుగోలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వ ఆదేశాలు, సూచనల మేరకు అధికారులు పనిచేయాలన్నారు. రైతులకు పాసు…
