Tag ప్రజాపాలన ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపిన సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ

ప్రజాపాలన ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపిన సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ 

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: సిద్దిపేట లో నిర్వహించిన పత్రిక సమావేశంలో పూజల హరికృష్ణ  మాట్లాడుతూ  నేడు 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రతి గ్రామాలలో,మండలలో,మున్సిపాలిటీ, పరిధిలో ప్రజా పాలన ప్రారంభం కాబోతుంది.నేటి నుండి ప్రారంభం అవుతున్న ప్రజ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రభుత్వ పథకాలను…