Tag ప్రజాపాలనపై మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం

ప్రజాపాలనపై మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో మున్సిపల్ సాధారణ సమావేశం బుధవారం జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా చైర్పర్సన్, వైస్ చైర్మన్, వివిధ వార్డు కౌన్సిలర్లు, కో- ఆప్షన్ సభ్యులు, కమిషనర్, మున్సిపల్ శాఖ, అధిపతులు, పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్, మిగతా మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. కౌన్సిలర్లు వారి…