Tag ప్రజల వద్దకే మా పాలన

ప్రజల వద్దకే మా పాలన

ప్రజా సంక్షేమం, అభివృద్ధి మా లక్ష్యం. అర్హులందరికీ కాంగ్రెస్ సంక్షేమాలుసిద్దిపేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచర్జ్ పూజల హరికృష్ణ సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రజలకు నిజమైన ప్రజాపాలన అందుబాటులోకి వచ్చిందని సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ తెలిపారు. గురువారం నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.…