ప్రజల వద్దకు ప్రజా పాలన

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29: ప్రజా పాలనలో ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దారు శ్రావణ్ కుమార్, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ సర్పంచ్ భానుప్రకాష్ రావు సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా తెలిపారు. శుక్రవారం మండలంలోని తిగుల్, ఇటిక్యాల గ్రామలలో ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల…
