Tag ప్రజల దాహార్తిని తీర్చుతున్న మిషన్ భగీరథ

ప్రజల దాహార్తిని తీర్చుతున్న మిషన్ భగీరథ

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 14 : తెలంగాణ రాష్ట్రంలో త్రాగునీటి కష్టాలు మిషన్ భగీరథ పథకం ద్వారా తీర్చబడ్డాయని తెలంగాణ మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ చంద్రమౌళి అన్నారు. శరవేగంగా పెరుగుతున్న కడ్తాల్ మండల కేంద్రంలో గురువారం స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి మరియు ఇతర అధికారులతో కలిసి మిషన్ భగీరథ పనితీరును…