ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేది బిఆర్ఎస్ పార్టీ మాత్రమే

మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 16: ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసే ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ మాత్రమేనని విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గ్రీన్, ఓపెన్ జోన్ తొలగింపు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి బిఏంసి అల్మాస్ గూడ ఆడివి రెడ్డి గార్డెన్ లో…
