ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు
పటాన్ చెరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 19: ప్రజల అవసరాలు ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ ప్రణాళికబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.జిన్నారం మండల పరిధిలోని శివనగర్, నల్తూరు, ఖాజిపల్లి గ్రామాలతో పాటు బొల్లారం మున్సిపల్ పరిధిలో ఒక కోటి 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రభుత్వ ప్రాథమిక…
