Tag ప్రజల్లో ఉన్న వ్యక్తికి ఓటేస్తారా ప్రజల్లో లేని వ్యక్తికి ఓటేస్తారా మీరే నిర్ణయించుకోండి

ప్రజల్లో ఉన్న వ్యక్తికి ఓటేస్తారా ప్రజల్లో లేని వ్యక్తికి ఓటేస్తారా మీరే నిర్ణయించుకోండి

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 23: సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలు..ప్రజల్లో ఉన్న వ్యక్తికి ఓటేస్తారా..  ప్రజల్లో లేని వ్యక్తికి ఓటేస్తారా..? మీరే నిర్ణయించుకోండి .గౌడ కులస్తులకు మద్యం దుకాణాలకు 15% రిజర్వేషన్ కల్పించిన ఘనత కేసీఆర్ దే.తెలంగాణ వ్యాప్తంగా గీత కార్మికుల కోసం 55 కోట్లు ఖర్చు పెట్టాం.మరోసారి కేసీఆర్ ప్రభుత్వానికి, చింతా ప్రభాకర్ ను ఆశీర్వదించి,…