ప్రజలు బాగుపడాలంటే బిజెపికి ఓటు వేయాలి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి

మేడ్చల్, ప్రజాతంత్ర, నవంబర్ 14: ఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు అవినీతికి మాత్రమే పోటీ పడుతున్నారని, వారి అసత్య ఎన్నికల హామీలు నమ్మొద్దని మేడ్చల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఎన్నికలప్పుడువచ్చే వ్యక్తిని కాదని ఎల్లప్పుడూ మీ మధ్యలో ఉండే మీ బిడ్డ నని మేడ్చల్ బిజెపి ఎమ్మెల్యే…
