ప్రజలలోరోజురోజుకీ కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 16: కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో రోజురోజుకీ ఆదరణ పెరుగుతుందని శేరీలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మేరకు గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పార్థికి చెందిన వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా…
