ప్రచారంలో దూకుడు పెంచిన బిజెపి అభ్యర్థి అందె బాబయ్య

షాద్ నగర్ లో గెలుపు దిశగా కమలం షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 24: అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన ఘనత.. ఐదు సార్లు ఎమ్మెల్యేలను గెలిపించిన చరిత్ర.. ఆయన ప్రత్యేకత.. అందుకే తన రాజకీయ అనుభవాన్ని రంగరించి ఎన్నికల్లో దూసుకుపోతున్నాడు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు దీటుగా వ్యూహ ప్రతి వ్యూహాలతో ప్రత్యర్థుల్లో దడ పుట్టిస్తున్నాడు.…
