పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ
మేడ్చల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని, ఆరోగ్య కర సమాజం తయారు చేయడంలో అంగన్వాడీల పాత్ర గణనీయమైనదని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం అందజేయడం జరుగుతుందని కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ తెలిపారు. బుధవారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో…
