పౌల్ట్రీ ఫారాల నుండి వచ్చే దుర్వాసనను భరించలేకపోతున్నాం

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 11: మండల పరిధిలో ఉన్న కొత్తగూడ గ్రామపంచాయతీకి కూతవేటు దూరంలో గత 20 సంవత్సరాల క్రితం మద్ది లక్ష్మారెడ్డి పౌల్ట్రీ ఫారాలను నిర్మించారు.పౌల్ట్రీ ఫారాలను నిర్మించినప్పటి నుండి కొత్తగూడ గ్రామ ప్రజలకు శాపంగా మారింది.కోళ్ల పేడతో వచ్చే దుర్వాసన అంతఇంత కాదని, వాసన భరించలేకపోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు పౌల్ట్రీ యాజమానికి…
