పోస్టల్ బ్యాలెట్ పక్కగా నిర్వహించాలి పోస్టల్ బ్యాలెట్ పక్కగా నిర్వహించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 20: పోస్టల్ బ్యాలెట్ పంపిణీ పక్కాగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణరెడ్డి అన్నారు.సోమవారం తాండూరు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో చేపట్టిన పోస్టల్ బ్యాలెట్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి, ఈ జిల్లాకు…
