Tag పోలీసు ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు స్నేహ హస్తం ఫౌండేషన్ అభినందనలు

పోలీసు ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు స్నేహ హస్తం ఫౌండేషన్ అభినందనలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 5 :  పోలీస్ ఉద్యోగ పరీక్ష ఫలితాలలో స్నేహ హస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేహదారుడ్య శిక్షణ పొంది ఉద్యోగాలు  పొందిన ఆమనగల్లుకు చెందిన పది మంది అభ్యర్థులను గురువారం స్నేహ హస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆమనగల్ కు చెందిన ఆమని (ఎక్సైజ్ కానిస్టేబుల్), మల్లిక (ఏ ఆర్ కానిస్టేబుల్),…