పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) సందర్భంగా పోలీస్ కమిషనరేట్ పెరేడ్ గ్రౌండ్లో పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రశాంత్ జె పాటిల్, ముఖ్యఅతిథిగా పాల్గొని పోలీస్ గౌరవవందనం స్వీకరించి, తదనంతరం పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్,…
