Tag పోలీసులు తనిఖీల్లో రూ. 40 లక్షల పట్టివేత

పోలీసులు తనిఖీల్లో రూ. 40 లక్షల పట్టివేత

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 21: ఎన్నికల్లో నిబంధనలో భాగంగా చేపడుతున్న తనిఖీలలో భారీగా నగదు రూ. 45 లక్షలు పోలీసులు పట్టుకున్న సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చోటుచేసుకుంది. తాండూరు పట్టణ సిఐ రాజేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని బస్టాండ్ సమీపంలో పోలీసులు తనిఖీలు చేపడుతుండగా  పెద్దెముల్ మండలం మారేపల్లి లోని సుమిత్ర…