Tag పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 29: పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో  నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సి.నారాయణరెడ్డి పోలింగ్ అధికారులకు సూచించారు. బుధవారం వికారాబాద్ మెరీనాట్ స్కూల్లో ఏర్పాటుచేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.  ఈ సందర్భంగా పోలింగ్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ… పోలింగ్ విధులను నిర్వహించే అధికారులందరూ సమిష్టిగా…