Tag పోలింగ్ కేంద్రాల వద్ద వసతులు త్వరితగతిన ఏర్పాటు చేయాలి కలెక్టర్ భారతి హోలీకేరీ

పోలింగ్ కేంద్రాల వద్ద వసతులు త్వరితగతిన ఏర్పాటు చేయాలి కలెక్టర్ భారతి హోలీకేరీ

రంగారెడ్డి జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 3:  కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోలీకేరీ సేక్టోరల్ అధికారులతో పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలకు జిల్లాలోని ఎనిమిది నియోజక వర్గాల…