Tag పోరాట యోధుల చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి

పోరాట యోధుల చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 27;దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని  దొడ్డి కొమురయ్య చిత్ర దర్శకుడు సేనాపతి అన్నారు.శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో దొడ్డి కొమురయ్య చిత్ర నిర్మాణ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని దొడ్డి కొమురయ్య చిత్ర నిర్మాణ కమిటీ సిద్దిపేట జిల్లా చైర్మన్ సింగోజు…