Tag పైలట్ రోహిత్ రెడ్డి విజయానికి కృషి చేస్తా

పైలట్ రోహిత్ రెడ్డి విజయానికి కృషి చేస్తా

తాండూరు ప్రజాతంత్ర నవంబర్ 18: టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విజయానికి కృషి చేస్తానని మైనారిటీ యువ నాయకుడు అబ్దుల్ వాజీర్ అన్నారు పట్టణంలోని 13వ వార్డుకు చెందిన మైనారిటీ యువ నాయకుడు అబ్దుల్ వజీర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అబ్దుల్…