Tag పేదింటి ఆడపిల్ల పెళ్లికి రూ. 10వేల ఆర్థిక సాయం అందజేత  జడ్పిటిసి దశరథ్ నాయక్

పేదింటి ఆడపిల్ల పెళ్లికి రూ. 10వేల ఆర్థిక సాయం అందజేత  జడ్పిటిసి దశరథ్ నాయక్

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 16 : పేదింటి కుటుంబాలకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ కొండంత అండగా నిలుస్తుంది. మండలంలో ఏ పేదింటికి ఆపద వచ్చినా తానున్నాననే భరోసా కల్పిస్తున్నారు దశరథ్ నాయక్ పేద కుటుంబాలు ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. కడ్తాల్ మండలంలోని మర్రిపల్లి గ్రామపంచాయతీకి చెందిన బొడ్డుపల్లి అనూష వివాహానికి జర్పుల…