Tag పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యాన్ని మన రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలలో ఒకటి మహాలక్ష్మి మహిళల ఉచిత బస్సు ప్రయాణం…