పేదల పక్షపాతి కేసీఆర్ దేవి రవీందర్
సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని రైతుబందు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేవి రవీందర్ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లాకుకునూరుపల్లి మండలం మెదనీపూర్ గ్రామ సర్పంచ్ తాడెం దశరథం, బిఆర్ఎస్ సీనియర్ నాయకుదు రమేష్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేవి…
