పేదల చెంతకే ఆధునిక వైద్యం
పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల పరిధిలోని అన్నారం, అనంతారం, దోమడుగు, గుమ్మడిదలలో నూతనంగా నిర్మించనున్న ఐదు ప్రభుత్వ…
