పేదంటి వారి సొంతిటి కళను నెరవేర్చని మంచి రెడ్డి కిషన్ రెడ్డి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 2 :పేదంటి సొంతిటి వారి కళను నెరవేర్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మంచిరెడ్డి కిషన్ రెడ్డి మనకు అవసరమా అని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపల్ చైర్పర్సన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్ ఆరోపించారు.గురువారం ప్రజాతంత్రతో మాట్లాడుతూ,2018లో కొంగర కలాన్ లో ఇల్లు లేని వారికి డబల్ బెడ్ రూమ్లు కట్టి ఇస్తున్నామని…
