Tag పురాతన ఆలయాలకు పూర్వ వైభవం : మంత్రి తన్నీరు హరీష్ రావు

పురాతన ఆలయాలకు పూర్వ వైభవం : మంత్రి తన్నీరు హరీష్ రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: సిద్దిపేట నియోజకవర్గం లో పలు ఆలయాల కు నిధులు మంజూరు అయినట్లు ఆరు దేవాలయాల అభివృద్ధి కి కోటి 98 లక్షల 50 వేలు నిధులు మంజూరు అయ్యాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతు.. సీఎం కేసీఆర్ ధార్మిక దార్శనికుడని రాష్ట్రంలో…