Tag పీఎం జన్మాన్ పథకంతో గిరిజన తెగల జీవితాల్లో మార్పు

పీఎం జన్మాన్ పథకంతో గిరిజన తెగల జీవితాల్లో మార్పు

తాండూరు, ప్రజాతంత్ర, జనవరి 3: గిరిజన తెగల జీవితాలను మెరుగుపరిచేందుకు పిఎం జన్మాన్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. బుధవారం పెద్దముల్ మండలం చైతన్య నగర్ లో పీఎం జన్మాన్ కింద పొందాల్సిన సౌకర్యాలపై చెంచు కుటుంబాలతో సమావేశాన్ని నిర్వహించి జిల్లా కలెక్టర్ పలు సూచనలు,  సలహాలు ఇచ్చారు. ఈ…