Tag పీఆర్టీయూటిఎఎస్ సభ్యత నమోదు వారోత్సవాలు ప్రారంభం

పీఆర్టీయూటిఎస్ సభ్యత నమోదు వారోత్సవాలు ప్రారంభం

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,జూలై 20 : పిఆర్టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శుల పిలుపుమేరకు సభ్యత నమోదు వారోత్సవాలను జిల్లా శాఖ అధ్యక్షులు కన్నయ్య గారి గోవర్ధన్ యాదవ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం,మంచాల్ మండలంలో ముఖ్య కార్యకర్తలతో క్రియాశీలక సభ్యత్వం చేయించి ప్రారంభించడం జరిగింది.ఈసందర్భంగా.. జిల్లా అధ్యక్షులు కన్నయ్య గారి గోవర్ధన్ యాదవ్ మాట్లాడుతూ,317 ద్వారా రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం…